subscribe youtube channel

Tuesday, 31 May 2016

UPCOMING POSTAL DEPARTMENT EXAMINATION

2016 లో నిరుద్యోగులకు శుభవార్త  పోస్టల్ డిపార్టుమెంటు నుండి నోటిఫికేషన్స్ త్వరలో వెలువడనున్నాయి...

1) DIRECT RECRUITMENT POSTMAN / MTS 

Expected exam date  may be OCTOBER 2016 (2016-2017 VACANCIES)
Education Qualification :- 10th class.

2) DIRECT RECRUITMENT POSTAL ASSISTANT / SORTING ASSISTANT.

 postal assistant / sorting assistant exam ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించినారు.
( The schedule for centralised LDC Exams would be issued after the engagement of the new agency )

Education Qualification :- Intermediate

డిపార్టుమెంటు అభ్యర్దులకు కూడా త్వరలో డిపార్టుమెంటు పరీక్షలు జరగనున్నాయి.అవి
1) GDS TO POSTMAN /MTS

2) GDS TO POSTAL ASSISTANT ( 2013 VACANCIES)

3) POSTMAN TO PA (LGO EXAM)

గమనిక: -
అభ్యర్దులు నోటిఫికేషన్ వచినప్పుడు కాకుండా ఇప్పటినుండే ప్రాక్టీసు మొదలపెట్టం డి

మరిన్ని ఇవరాలకు
V V ACADEMY
9985525552..


comments