subscribe youtube channel

Sunday, 30 July 2017

GDS TO POSTMAN /MTS COACHING CLASSES STARTS FROM 08/08/17.

జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్  కోచింగ్ క్లాసులు 08/08/17. నుండి ప్రారంభం .



జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ /ఎం.టి.ఎస్. /పోస్టల్ అసిస్టెంట్ .ఉద్యోగాల సమాచారం మరియు కోచింగ్ తరగతులు ఎప్పటికప్పుడు  తెలుసుకోవటం కొరకు క్రింద ఉన్న  లింక్ ద్వార ఫారం ను నింపండి.


CLICK HERE TO FILL FORM ................


గతం లో జరిగిన ప్రశ్నాపత్రాలు వాటి సమాదానాలు మరియు ప్రాక్టీసు పేపర్స్ కొరకు క్రింది లింక్  ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.


GDS TO POSTMAN TELANGANA CIRCLE NOTIFICATION...CLASSES STARTS FROM 08/08/17.

 తెలంగాణ సర్కిల్ 2016-17 సంవత్సరానికి గాను  జి .డి .ఎస్. నుండి పోస్ట్ మాన్ /మెయిల్ గార్డ్ నోటిఫికేషన్ .



తెలంగాణ సర్కిల్ జి.డి.ఎస్. టు పోస్ట్ మాన్ నోటిఫికేషన్.

ఉద్యోగాలు : MTS టు పోస్ట్ మాన్ :57
Add caption
MTS టు మెయిల్ గార్డ్ :02
GDS  టు పోస్ట్ మాన్ :50
GDS  టు మెయిల్ గార్డ్ :02
మొత్తం  ఉద్యోగాలు 57+50 =107.
నోటిఫికేషన్ విడుదల తేది : 25-07-2017
అప్లికేషన్స్ కు చివరి తేది: 23-08-17
హాల్ టికెట్స్ జారీ చేయు తేది:28-03-17
పరీక్ష తేది: .03-09-2017.
పరీక్ష కేంద్రం —హైదరాబాద్.
అర్హతలు: జి .డి.ఎస్. నుండి పోస్ట్ మాన్ పరీక్షకు 01-04-2016 నాటికి 5 సం..  సర్వీస్ నిండి ఉండాలి.
గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్దులకు ( 01-04-2017 నాటికి)  50 సం.. లు , ఓ బి సి అభ్యర్దులకు 53. ఎస్.సి మరియు ఎస్.టి. అభ్యర్దులకు 55  నిండకూడదు.
అర్హతలు: ఎం .టి.ఎస్.  నుండి పోస్ట్ మాన్ పరీక్షకు 01-04-2016 నాటికి 3 సం..  సర్వీస్ నిండి ఉండాలి.
గరిష్ట వయస్సు జనరల్ అభ్యర్దులకు ( 01-04-2017 నాటికి)  50 సం.. లు , ఓ బి సి అభ్యర్దులకు 53. ఎస్.సి మరియు ఎస్.టి. అభ్యర్దులకు 55  నిండకూడదు.

comments