subscribe youtube channel

Tuesday, 19 December 2017

తెలంగాణ పోస్టల్ సర్కిల్ GDS TO POSTMAN నోటిఫికేషన్ -2017.

తెలంగాణా పోస్టల్ సర్కిల్ GDS TO POSTMAN NOTIFICATION 2017-2018. విడుదలచేసింది..
GDA గా నాటికి 01/01/2017 నాటికి 5   సం .. ల సర్వీసు ఉండాలి.
అప్లికేషను చివరి తేది:17/01/2018
పరీక్ష తేది : 28/01/2018.


నోటిఫికేషన్ కొరకు …..


Saturday, 9 December 2017

తెలంగాణా పోస్టల్ సర్కిల్ పోస్టల్ MTS నోటిఫికేషన్ విడుదల

తెలంగాణా పోస్టల్ సర్కిల్ పోస్టల్ MTS నోటిఫికేషన్ విడుదల .....




మొత్తం ఉద్యోగాలు :33

విద్యార్హత :10 వ తరగతి

అప్లికేషను ప్రారంభ  తేది :09-12-17

అప్లికేషను చివరి తేది : 08-01-18.

వయసు : 25 సం..08/01/18 నాటికి ( OC అభ్యర్దులకు)

28 సం..(OBC అభ్యర్దులకు)

30 సం..(SC/ST  అభ్యర్దులకు)

అప్లికేషను ఫీజు :100 /-

పరీక్ష ఫీజు  : 400 /-

మొత్తం ఫీజు : 500 /-

(మహిళలకు / SC /ST అభ్యర్డులకు ఫీజు -100 /- మాత్రమె )













comments