subscribe youtube channel

Friday, 7 December 2012

EXCISE CONSTABLE

WRITTEN EXAM COACHING CLASSES STARTED...
ap geogrphy bits

A.P. GEOGRAPHY TEST…
1) పులిచింతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
a) గుంటూరు    b) ప్రకాశం     c) కృష్ణా        d) నల్గొండ
2) తాండవ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
a) తూ.గోదావరి    b) కృష్ణ     c) విజయనగరం    d)విశాఖపట్నం
3) చేయ్యేరు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
a) కర్నూలు       b) కడప      c) నెల్లూరు      d) అనంతపూర్
4) గుండ్లకమ్మ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
a) గుంటూరు      b) ప్రకాశం      c) నెల్లూరు      d) కడప
5) ఎర్రనేలలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి?
a) తెలంగాణ   b) రాయలసీమ  c) కొస్తాఆంధ్ర   d) ఉత్తర తెలంగాణ
6) తనకు తాను దున్నుకునే నేలలు ఏవి?
a) ఎర్రనేలలు                    b) లాటరైట్ నేలలు  
c) నల్లరేగడి నేలలు           d) ఓండ్రు నేలలు
7) సోమశిల ప్రాజెక్టు ఏ నది పైన ఉంది?
a) గోదావరి    b) మంజీర     c)పెన్నా     d) కృష్ణ
8) గోదావరిలో కలిసే మొదటి ఉపనది ఏది?
a) మంజీర     b) శబరి    c) సీలేరు     d) కడెం
9) నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
a) ఆదిలాబాద్    b) నిజామాబాద్   c) కరీంనగర్   d) మెదక్
10) ముక్క మామిడి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
a) ఖమ్మం   b) మహబూబ్ నగర్   c) అనంతపురం   d) కడప
11) నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నది పైన ఉంది?
a) గోదావరి    b) గంగ    c) పెన్నా       d)కృష్ణ
12) ఊక చిట్టివాగు పధకం ఏ జిల్లాలో ఉంది?
a) కరీంనగర్     b) ప.గోదావరి   c) కృష్ణ     d) మహబూబ్ నగర్
13)ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో వేయబడింది?
a) 1853     b) 1862     c) 1872      d) 1826
14) మైపాడు బీచ్ ఏ జిల్లాలో ఉంది?
a) కృష్ణ      b) విశాఖపట్నం   c)నెల్లూరు      d) ప్రకాశం
15) మంగినపూడి బీచ్ ఏ జిల్లాలో ఉంది?
a) నెల్లూరు  b) కృష్ణా   c) గుంటూరు   d) ప్రకాశం
16) ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి పంచదార మిల్లు ఏ జిల్లాలో నిర్మించారు?
a) విశాఖపట్నం    b) తూ.గోదావరి   c) కృష్ణ    d) ప.గోదావరి
17) దక్షిణ భారత దేశ ధాన్యాగారం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
a) కర్నాటక   b) పంజాబ్   c) ఆంధ్రప్రదేశ్    d) ఉత్తరప్రదేశ్
18) ప్రత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
a) రాజమండ్రి   b) నంద్యాల   c) అనకాపల్లి    d) మార్టేర్
19) పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
a) గుంటూరు  b) విశాఖపట్నం    c) విజయవాడ    d) రాజమండ్రి
20) కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది?
a) గుంటూరు   b)  ప్రకాశం     c)విశాఖపట్నం      d)నెల్లూరు
21) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి?
a) 18    b)17     c) 6      d) 28
22) ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
a) కృష్ణ     b) కర్నూలు    c) మహబూబ్ నగర్   d) నెల్లూరు
23) శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఏ నది పైన నిర్మించారు?
a) మంజీర          b) కృష్ణ       c)గోదావరి     d) మాచ్ ఖండ్
24) ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది?
a) సమసీతోష్ణ మండలం                b) ధృవ మండలం
c) మధ్యధరా మండలం                 d) ఆయనరేఖ మండలం
25) ఆంధ్రప్రదేశ్ లో వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
a) నంధ్యల     b) లాం-గుంటూరు     c) నెల్లూరు      d) మార్టేర్
26) గోదావరి ఈ క్రింది జిల్లాలో ప్రవహించదు?
a) నల్గొండ    b) కరీంనగర్   c) వరంగల్     d)ఆదిలాబాద్
27) తెలంగాణ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
a) 4      b) 9      c) 10    d) 23
28) దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం?
a) చెన్నై   b) బెంగుళూరు    c) కోల్ కటా      d) సికింద్రాబాద్
29) ఆంధ్రప్రదేశ్ లో వేసవి ఎప్పుడు నుండి ప్రారంభం అవుతుంది?
a) మే    b) ఏప్రిల్                c) మార్చ్     d) ఫిబ్రవరి
30) ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం ఎక్కువ ఏ పవనాల ద్వారా పడుతుంది?
a) ఈశాన్య ఋతుపవనాలు            b) తూర్పు పవనాలు
c) పశ్చిమ పవనాలు                     d) నైరుతి ఋతుపవనాలు
31) సింగూర్ ప్రాజెక్టు ఏ నది పైన ఉంది?
a) గోదావరి     b) కృష్ణ     c) మంజీరా     d) ప్రాణహిత
32) అంధ్రప్రదేశ్ లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి
a) 24    b) 11    c) 25    d) 23
33) నల్లరేగడి నేలలో పండే ముఖ్యమైన పంట?
a) వరి      b) జొన్న        c) ప్రత్తి          d) జనుము
34) అంధ్రప్రదేశ్ లో అతిపెద్ద అడవులు ఏవి?
a) శేషాచలం అడవులు     b) సింహాచలం అడవులు
c) నల్లమల అడవులు       d) రత్నగిరి అడవులు
35) తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం?
a) మహేంద్రగిరి      b) ఆనైముడి    c) ఎవరెస్ట్    d) గురుషికార్
36) కొండపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
a) గుంటూరు      b) కృష్ణ  c)ప్రకాశం    d) నెల్లూరు
37) శ్రీలంక మల్లేశ్వర వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
a) కరీంనగర్    b) అదిలాబాద్     c) మెదక్      d) కడప
38) కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎక్కడ ఉంది?
a) విశాఖపట్నం    b)విజయవాడ    c) హైదరాబాద్   d) తిరుపతి
39) ఆంధ్రప్రదేశ్ లో తొలి రబ్బరు ప్రాజెక్టు?
a) పెదవాగు ప్రాజెక్టు         b) సోమశిలా ప్రాజెక్టు
c) ఝంఝవతి ప్రాజెక్టు     d) వేదవతి ప్రాజెక్టు
40) కొల్లేరు సరస్సు ఏ రకమైన సరస్సు?
a) ఉప్పునీటి సరస్సు        b) మంచినీటి సరస్సు
c) పై రెండూ                    d) ఏవి కావు
41) ఆంధ్రప్రదేశ్ కు దక్షిణం వైపున ఉన్న రాష్ట్రం?
a) తమిళనాడు     b) ఒరిస్సా    c) కర్నాటక    d) మహరాష్ట్ర
42) 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్నారు?
a) రంగారెడ్డి   b) తూ.గోదావరి   c) కృష్ణ     d) గుంటూరు
43) ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత?
a) 74.04%        b) 81.14%        c) 65.04%        d) 67.66%
44) ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 2011 ప్రకారం ఎంత?
a) 992  b) 308  c) 382  d) 276
45) ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా?
a) హైద్రాబాద్   b) కృష్ణ    c)మహబూబ్ నగర్    d) విజయనగరం
46) తెలుగు గంగ కాలువ ఏ ప్రాజెక్టు నుండి కాలువ త్రవ్వి ఏర్పాటు చేశారు?
a) జూరాల ప్రాజెక్టు            b) నాగార్జున సాగర్ ప్రాజెక్టు
c) ప్రకాశం బ్యారేజ్            d) శ్రీశైలం ప్రాజెక్టు
47) ఆంధ్ర రాష్ట్ర రాజధాని?
a) హైద్రాబాద్    b) గుంటూరు    c) కర్నూలు    d) విశాఖపట్నం
48) కొవ్వాడ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
a) నిజామాబాద్    b) ఆదిలాబాద్    c) శ్రీకాకుళం   d) కరీంనగర్
49) కోరింజా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
a) తూ.గోదావరి   b) కృష్ణ    c) ప.గోదావరి    d) చిత్తూరు
50) కౌండిన్యా సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
a) చిత్తూర్     b) కర్నూల్    c) ఆదిలాబాద్     d) మెదక్

No comments:

comments