subscribe youtube channel

Wednesday, 6 January 2016

HOW TO APPLY RAILWAY JOBS


డిగ్రీ విధ్యార్హతతో రైల్వేలో 18252 ఉద్యోగాలు... అప్లికేషను చివరితేది 25/01/2016.వి వి అకాడమి విజయవాడ వారు 07/01/2016 వ తారిఖు 10:30 a.m కు ఫ్రీ డెమో క్లాసు నిర్వహిస్తున్నారు .1)రైల్వే జాబుకు ఎలా అప్లై చేయాలి.....2) ఏ జాబుకి అప్లై చేయాలి, ఏ జాబు కి ఏ preference ఇవ్వాలి. గతంలో జరిగిన పరీక్షల cut off marks. 3) ఉమెన్స్ కి ఏ జాబు బెస్ట్ .4) ఏ రైల్వేబోర్డుకి అప్లై చేస్తే మంచిది 5) exam ఎలా ఉంటుంది .aptitude test అనగా ఏమిటి ...గతంలో జరిగిన exam papers విశ్లేషణ , 6) ప్రస్తుతం ఏ జాబు కు ఎంత జీతం వస్తుంది. 7)Online పరీక్షా విదానం ఎలా ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి.8) Already అప్లై చేసివుంటే ఎలా modify చేసుకోవచ్చు.....9)వి వి అకాడమీ క్లాసెస్ మరియు 100 టెస్ట్స్ ఎలా నిర్వహిస్తుంది....9985525552, 0866 653644 కు కాల్ చేసి మి పేరు నమోదు చేసుకోగలరు....





No comments:

comments